16 March, 2026 | 11:03 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

సెంచరీ చేసిన రహానే

02-09-2024 01:26 AM

కార్డిఫ్: టీమిండియా టెస్టు బ్యాటర్ అజింక్య రహానే తన 40వ ఫస్ట్ క్లాస్ సెంచరీ చేశాడు. కౌంటీల్లో లీస్ట్‌షైర్ తరఫున ఆడుతున్న రహానే 192 బంతుల్లో 102 పరుగులు చేశాడు. రహనే పోరాటం వల్ల లీస్ట్‌షైర్ జట్టుకు గ్లామోర్గన్ మీద ఓటమి తప్పింది. అంతర్జాతీయ జట్టులో చోటు దక్కకపోవడంతో రహానే కౌంటీల్లో ఆడుతున్నాడు. ఆస్ట్రేలియా ఆటగాడు హ్యాండ్‌కోంబ్‌తో కలిసి రహానే నాలుగో వికెట్‌కు 183 పరుగులు జోడించారు.