7 September, 2026 | 5:18 AM

రాష్ట్రంలో నేడు వర్షాలు

07-09-2026 | 04:00am

హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాం తి): ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగ ర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట,  గద్వా ల్ జిల్లాలో వర్షాలు (Rains) కురిసే అవకాశముంది.

మరిన్ని వార్తలు