8 April, 2026 | 11:26 PM

మృతుని కుటుంబానికి రెడ్డి సంఘం ఆర్థిక సహాయం

08-04-2026 09:24 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఘట్ కేసర్ డివిజన్ పరిధిలోని అంకుశాపూర్ కు చెందిన మేడబోయిన పోచయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో అంకుశాపూర్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో బుధవారం మృతుడి కుటుంబానికి రూ.10వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మోర రాజిరెడ్డి, బద్దం కార్తీక్ రెడ్డి, అర్థ మహిపాల్ రెడ్డి, అర్థ లింగారెడ్డి, అర్థ బుచ్చిరెడ్డి, మామిడి సత్తిరెడ్డి, అర్చన కొండల్ రెడ్డి, ఫైళ్ళ శివారెడ్డి, మామిడి దామోదర్ రెడ్డి, చింతల మల్లారెడ్డి, సామల రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.