5 August, 2026 | 2:55 PM

అన్ని గ్రామాలలో మొక్కలు నాటండి

05-08-2026 02:16 PM

బోథ్,(విజయక్రాంతి): హరిత వనాల ప్లాంటింగ్ అన్ని గ్రామాలలో చేపట్టాలని ఎంపీడీవో రత్నాకర్ రావు కోరారు. బుధవారం మండలంలో ని దేవళం నాయక్ తండ గ్రామంలో హరిత వనం మొక్కల పెంపకం కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీడీవో మొక్కను నాటడం జరిగింది. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సర్పంచులు పాల్గొన్నారు.