calender_icon.png 15 July, 2025 | 7:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

14న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫలితాలు

09-10-2024 12:47:17 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 8: సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికానికి ఆర్థి క ఫలితాల్ని పరిగణనలోకి తీసుకునేందుకు అక్టోబర్ 14న రిలయన్స్ ఇండ స్ట్రీస్ డైరెక్టర్ల బోర్డు సమావేశమవుతుం ది. ఈ మేరకు మంగళవారం రిలయ న్స్ స్టాక్ ఎక్సేంజీలకు సమాచారం ఇచ్చింది. కంపెనీ స్టాండెలోన్, కన్సాలిడేటెడ్ ఆర్థిక ఫలితాల్ని పరిణనలోకి తీసుకుని, ఆమోదించేందుకు 14న బోర్డు సమావేశం జరుగుతుందన్నది.