విజయక్రాంతి కథనానికి స్పందన

26-09-2026 | 11:42am

చందుర్తి,సెప్టెంబర్ 26,(విజయక్రాంతి): అంగన్వాడీ కేంద్రం(Anganwadi Centre)లో అందని పోషకాహారం అనే శీర్షికతో  సెప్టెంబర్ 22 గురువారం రోజున విజయక్రాంతిలో ప్రచురితం అవ్వగా... ఈ కథనానికి అధికారులు శనివారం రోజున స్పందించారు. అంగన్వాడీ కేంద్రానికి రాజన్న సిరిసిల్ల జిల్లా  మహిళ అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారి పి. లక్ష్మిరాజం చేరుకొని కథనంపై విచారణ జరిపి పాడైపోయిన గుడ్లను పరిశీలించి, పంపించిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుంటామని అన్నారు.

మరిన్ని వార్తలు