ఆ మహానీయుల స్ఫూర్తి నేటికి ఆదర్శం

26-09-2026 | 01:27pm

నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఘనంగా ఐలమ్మ జయంతి వేడుకలు

పటాన్ చెరు, సెప్టెంబర్ 26: చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని శనివారం చిట్కుల్(Chitkul) లోని ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  తెలంగాణ చరిత్ర మొత్తం త్యాగదనుల అమరత్వమేనని ఆ మహనీయుల ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణలో ప్రశ్నించే తత్వం అలవడిందన్నారు. రజక సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు