3 July, 2026 | 12:47 PM

Breaking News

భవిష్యత్ ఉద్యోగావకాశాలకు.. కృత్రిమ మేధస్సు నైపుణ్యాలే కీలకం   •   ఎన్యుమరేషన్ ఫారాలు సేకరించి డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి   •   మహిళా సంఘాల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నాం: కలెక్టర్ కె.హరిత   •   ​బిఆర్ఎస్ నాయకుడికి పరామర్శ   •   పాలమూరు పౌరుషమా..? కల్వకుంట్ల పౌరుషమా?.. చూద్దాం రండి.!   •   ఇష్టానుసారంగా చెత్త వేస్తే కఠిన చర్యలు   •   షాద్‌నగర్ చౌరస్తా విస్తరణకు అధికారుల కసరత్తు   •   ​ఫ్యూచర్ సిటీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఘనస్వాగతం   •   అయ్యవారిగూడెం గ్రామంలో వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   కోదాడ రూరల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అలసకాని శరబేశ్వరరావు   •  

అయ్యవారిగూడెం గ్రామంలో వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్

03-07-2026 11:47 AM

ఎర్రుపాలెం జులై 3 ( విజయ క్రాంతి):మండల పరిధిలోని అయ్యవారిగూడెం గ్రామంలో నవ శకం ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ‌. వైద్య శిబిరానికి ముఖ్యఅతిథిగా వచ్చిన గ్రామ సర్పంచ్ కాలసాని నాగరాజు మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  మేకల రమేష్ , గ్రామ సెక్రెటరీ, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.