13 April, 2026 | 4:08 AM

ఇంటర్ ఫలితాల్లో సర్వజ్ఞ ప్రభంజనం

13-04-2026 02:28 AM

హైదరాబాద్, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): ఇంటర్ ఫలితాల్లో జూనియర్ ఇంటర్ స్టేట్ ర్యాంకులతో పాటు రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానాలలో సర్వజ్ఞ కళాశాల విద్యార్థులు నిలిచారని తెలియజేయడానికి సంతోషిస్తున్నామని కళాశాల చైర్మన్ ఆర్‌వీ నాగేంద్రకుమార్ పేర్కొన్నారు.

స్థాపించిన మొదటి సంవత్సరంలోనే రాష్ట్రస్థాయి మార్కులను సాధించిన సర్వజ్ఞ జూనియర్ కాలేజీ ఐఐటీ, జేఈఈ, నీట్‌లలో సీట్లు సాధనే ధ్యేయంగా స్థాపించిన సర్వజ్ఞ జూనియర్ కాలేజీ నందు అతి తక్కువ సమయం ఇచ్చి పరీక్షలకు సన్నద్ధం చేసినప్పటికీ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించార న్నారు. ఈ సందర్భంగా చైర్మన ఆర్‌వీ నాగేంద్రకుమార్, డైరెక్టర్ నీలిమ, అకడమిక్ డీన్, ఫిజిక్స్ అధ్యాపకులు జనార్ధన్ విద్యార్థులను కళాశాల ప్రాంగంలో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో అధ్యాపక, అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో వై.వెన్నెల 470/468, ఎస్.సాయి మణికంట 470/467, బి.తరుణ్ 470/467, వై.అనితర 470/ 467, జి.అనన్య వెంకట్ 470/౪౬౬, జి.జ్ఞా న దీప్తి 470/౪౬౬, వై.గీత మాధురి 470/౪౬౬, పి.ఆదిత్య 470/౪౬౪,బి.హశ్వంత్ 470/463,ఎ.భవ్య 470/463,ఆర్ సాయి తేజ 470/463. మరెందరో విద్యార్థులు 460కి పైగా మార్కులు సాధించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం(బైపీసీ విభాగంలో ఐ.సాయి విశ్వనద్ 440/437, జ్ఞాన ప్రసూనంబ 440/435, ఎన్.అభినందిత 440/434, బి. అశ్విత 440/433 మరెందరో విద్యార్థులు 400కిపైగా మార్కులు సాధించారు. ఈ విజయం సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, అధ్యాపక బృందాన్ని యాజమాన్యం అభినందించారు.