15 March, 2026 | 11:27 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

సీనియర్ నటుడు కన్నుమూత

05-11-2024 12:00 AM

సీనియర్ నటుడు, రచయిత టోనీ మీర్కాందనీ సోమవారం కన్ను మూశారు. కోల్‌కతా ఆయన స్వస్థలం. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ బేగంపేటలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. బాలీవుడ్, హాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించి మెప్పించారు. 2003లో ‘కోయి మిల్ గయా’ అనే హిందీ చిత్రంలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. హాలీవుడ్ చిత్రాల్లో సహాయ పాత్రల్లో కనిపించారు. టోనీ రచయితగానూ కొన్ని చిత్రాలకు పని చేశారు. 2004లో వచ్చిన హిందీ మిస్టరీ థ్రిల్లర్ ‘వాజా: ఏ రీజన్ టూ కిల్’ మూవీకి రైటర్ టోనీనే కావడం గమనార్హం.