శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి పునర్నిర్మాణ టెండర్ దక్కించుకున్న శ్రీ శివ రామ అండ్ కంపెనీ
29-07-2026 03:32 PM
భూపాలపల్లి/కాళేశ్వరం,(విజయక్రాంతి): శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా శ్రీ శివ రామ & కంపెనీ టెండర్ దక్కించు కున్నందున పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్. మహేష్ కాంట్రాక్టర్ లు, ఆర్& బీ అధికారులు ఆలయ ధర్మకర్తలు జీ.సత్యనారాయణ ఎస్.సీతయ్య పాల్గొనడం జరిగినది.






