15 June, 2026 | 8:16 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

శ్రీనుబాబు ఎప్పటికీ ప్రజా సేవలోనే..

04-11-2024 12:28 AM

కాంగ్రెస్ మంథని మండలాధ్యక్షుడు ప్రసాద్

మంథని, సెప్టెంబర్ 3 (విజయ క్రాంతి): కాంగ్రెస్ నేత దుద్దిళ్ల శ్రీనుబాబు ఎప్పటికీ ప్రజా సేవలోనే ఉంటాడని, ఆయనకు నామినేటెడ్ పదవులపై ఆశలేదని కాంగ్రెస్ పార్టీ మంథని మండలా ధ్యక్షుడు ఐలి ప్రాసద్ అన్నారు. శ్రీనుబాబు తన తండ్రి ఆశయ సాధనలో భాగంగా ప్రజాసేవకే అంకితం అయ్యాడని, రుడా చైర్మన్ పదవి ఆశించడం లేదని పేర్కొన్నారు.

అదంతా పార్టీలో కొంత మంది కార్యకర్తల అభిప్రాయాలు మాత్రమే నని వివరించారు. పార్టీలో క్రియాశీలకంగా పని చేసేవారికే పదవి దక్కేలా శ్రీనుబాబు పార్టీ నాయకత్వా నికి ప్రతిపాదించాడని పేర్కొన్నారు.