15 June, 2026 | 2:43 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

ప్రిక్వార్టర్స్‌కు సుమిత్ జోడీ

12-09-2024 12:51 AM

న్యూఢిల్లీ: హాంగ్ కాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత డబుల్స్ జోడీ సుమిత్ రెడ్డి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో సుమిత్ జంట 21 21 మన దేశానికి చెందిన కుంద్రవలిోౌ్లకోనా ద్వయంపై విజయం సాధించింది. గురువారం జరగనున్న ప్రిక్వార్టర్స్‌లో సుమిత్ జంట అమెరికాకు చెందిన లై ద్వయంతో తలపడనుంది. మరో మిక్సడ్ డబుల్స్ మ్యాచ్‌లో ప్రతుమేశ్ జోడీ తొలి రౌండ్‌లో పరాజయం చవిచూసింది. ఇక పురుషుల సింగిల్స్‌లో కిరణ్ జార్జి 16 16 లి సు (కొరియా), ప్రియాన్షు రజావత్ 9 21 9 ఒబయాషి (జపాన్) చేతిలో ఓడి తొలి రౌండ్‌లోనే ఇంటిబాట పట్టారు.