17 April, 2026 | 10:56 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

నూతన సీఎంఓ ను సన్మానించిన టీబీజీకేఎస్ నాయకులు...

02-04-2025 11:07 PM

కొత్తగూడెం (విజయక్రాంతి): కొత్తగూడెం సింగరేణి ప్రధాన ఆసుపత్రి, సీఎమ్ఓ గా బుధవారం బాద్యతలు చేపట్టిన, డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ ను, టీబీజీకేఎస్ నాయకులు కలిసి అభినందనలు తెలిపారు. నిత్యం కార్మికులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని వారు ఆయన్ని సీఎంను కలిసిన వారిలో టీబీజీకేఎస్ చీఫ్ జనరల్ సెక్రటరీ కాపుకృష్ణ, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కూసన వీరబద్రం, కార్పోరేట్ వైస్ ప్రెసిడెంట్ తుమ్మ శ్రీనివాస్, కొత్తగూడెం యేరియా వైస్ అధ్యక్షుడు గడప రాజయ్య, ఇల్లందు వైస్ అధ్యక్షులు జాఫర్‌, కేంద్ర సంయుక్త కార్యదర్శి కిరణ్ కార్పొరేట్ యెరియా బ్రాంచ్ సెక్రటరీ శివకుమార్, కిష్టారం బ్రాంచ్ కార్యదర్శి అశోక్, సెంట్రల్ కమిటీ సభ్యులు డివిఎన్ ప్రసాద్, కంచర్ల శ్రీనివాస్, ఎండబ్ల్యూఎస్ శాఖ కమిటీ సభ్యుడు రవి వర్మ, ఫిట్ కార్యదర్శి జైపాల్, 5 షాఫ్ట్ ఫిట్ కార్యదర్శి వెంకటేశ్వర్లు, అశోక్, గౌతమ్, అమరేందర్, కిష్టారం ఫిట్ సెక్రెటరీ ఆంజనేయులు, అరుణ్ త‌దిత‌రులు ముఖ్య నాయ‌కులు పాల్గొన్నారు.