21 April, 2026 | 6:31 PM

Breaking News

సబ్ స్టేషన్ నిర్మాణపు స్థలాన్ని పరిశీలించిన విద్యుత్ శాఖ జిల్లా అధికారి.   •   డ్యూటి కానిస్టేబుల్ పై దాడి   •   ప్రతి విద్యార్థి పది మందికి సహాయం చేసే స్థాయికి ఎదగాలి   •   ఆందోళన చెందకండి.. ఆదుకుంటాం   •   ఇటుక బట్టిలో ట్రాక్టర్ బోల్తా.. కార్మికుడు మృతి   •   జిల్లా వ్యాప్తంగా డీసీసీ అధ్యక్షుడు నూతి జన్మదిన వేడుకలు   •   రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ   •   నా భూమికి రక్షణ కల్పించండి   •   గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం : ప్రిన్సిపాల్ డాక్టర్ స్నేహలత   •   బడుగు బలహీన వర్గాల సమగ్ర ఆర్థిక అభివృద్ధియే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •  

పొరుగు రాష్ట్రాలకు తెలగాణ ఆదర్శం

01-04-2025 02:37 AM

మేయర్ గద్వాల విజయలక్ష్మి

ముషీరాబాద్, మార్చి 31: (విజయక్రాంతి): మతసామరస్యానికి తెలంగాణ ఇతర రాష్ట్రాల కంటే ఆదర్శంగా నిలుస్తుందని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకోని భోలక్ పూర్ డివిజన్ కార్పొరేటర్ గౌస్ ఉద్దీన్ ఇంటికి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలిసి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మేయర్ ను కార్పొరేటర్ గౌస్ ఉద్దీన్ సన్మానించి, షీర్ కుర్మా అందించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ... హైదరాబాద్ నగరం గంగా జమునా తెహజీబ్ ఆదర్శంగా నిలుస్తున్నారని  అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ నాయకులు షరీఫ్ పాల్గొన్నారు.