13 May, 2026 | 9:34 AM

మహాగణపతి అగమనం

06-09-2024 05:10 AM

వినాయక చవితి వేడుకలకు ఖైరతాబాద్ మహా గణపతి ముస్తాబయ్యాడు. శిల్పి రాజేందర్ గణనాథుడికి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ ఏడాది 70 అడుగుల ఎత్తులో సప్తముఖ మహాగణపతి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నాడు. శనివారం నుంచి పూజలందుకునేందుకు విజ్ఞాధిపతి సిద్ధమయ్యాడు.