17 March, 2026 | 4:42 AM

సమైక్య రాష్ట్ర పరిస్థితులు పునరావృతం

04-12-2024 01:49 AM

*మాజీ మంత్రి కొప్పుల 

హైదరాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): తెలంగాణలో మళ్లీ సమైక్య రాష్ర్ట పరిస్థితులు  పునరావృతం అవుతున్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, ప్రభుత్వం విధానాల ఫలితంగా 620 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడారు.