22 April, 2026 | 1:29 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

బేడ బుడగ జంగాలు ఐకమత్యంతో ఉండాలి

31-03-2025 10:35 PM

నందివాడలో బేడ బుడగ జంగం బోర్డ్ ఆవిష్కరణ..

బేడ బుడగ జంగం గౌరవ అధ్యక్షులు విభూది సాయిలు..

కామారెడ్డి (విజయక్రాంతి): బేడ బుడగ జంగం సంఘం ప్రతినిధులు ఐకమత్యంతో ఉండాలని బేడ బుడగ జంగం జిల్లా గౌరవ అధ్యక్షుడు వీబుది సాయిలు అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో బేడ బుడగ జంగం బోర్డు ఆవిష్కరణ ప్రారంభోత్సవం చేపట్టారు. ఈ కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులు విభూది సాయిలు, ప్రధాన సలహాదారులు సిరిగిరి తిరుపతి, జిల్లా అధ్యక్షులు కొండపల్లి సాయిలు, ప్రధాన కార్యదర్శి సంకు పోచయ్య, జిల్లా ఉపాధ్యక్షులు ఆనరాశి గిర్ని వెంకట్, 57 ఉపకులాల ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పస్తం పరుశురాం, కోశాధికారి పొన్నకంటి నారాయణ, పొన్నకంటి రాజు, కోదండ సుమన్, కోదండ క్రాంతి, టేకి హనుమంతు, తాడ్వాయి మండల యూత్ అధ్యక్షులు డేవిడ్, బేడ బుడగ జంగం కులస్తులు పాల్గొని కులం బోర్డు ఆవిష్కరించారు.