యువత స్వసక్తి తో ఎదగాలి

27-09-2026 | 04:01pm

సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్

చేగుంట సెప్టెంబర్ 27 (విజయ క్రాంతి) : చేగుంట పట్టణ(చేగుంట పట్టణ) కేంద్రం నూతనంగా ఏర్పాటు చేసిన కార్ సేల్స్(Car Sales) , షో రూమ్ ను ఆదివారం సర్పంచ్ స్రవంతి(Sarpanch Sravanthi) ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ చదువుకున్న యువత ఉద్యోగాల(Youth jobs) కోసం ఎదురు చూడకుండా స్వసక్తితో ఎదగడం ముఖ్యమని నలుగురికి ఉపాధి అవకాశం కల్పించి జీవించడంలో ఆనందం ఉంటుందని తెలిపారు.  ఈ కార్యక్రమంలో  ఉజ్జయిని మహంకాళి ఆలయ(Ujjain Mahankali Temple) అధ్యక్షులు సండ్రుగు సతీష్, ప్రొప్రైటర్ గడ్డమీది దేవేందర్, వార్డ్ సభ్యులు తలారి నాగరాణి లింగం, మాజి మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది సుజాత,మోహన్ , తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు