15 April, 2026 | 9:50 AM

దోమకొండ వాసి వెంకటేశ్వర శర్మకు సన్మానం

05-04-2025 10:44 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ పాఠశాల తెలుగు పండిత్ ఉపాధ్యాయుడు వెంకటేశ్వర శర్మను శనివారం కరీంనగర్ లో జాతీయ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు వేద పండితులు పరిషత్ అభిమానులు పాల్గొన్నారు.