30 June, 2026 | 10:15 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి

30-06-2026 09:38 PM

బెజ్జూర్,(విజయక్రాంతి): బీఎల్ఓలు ఇంటింటా తిరిగి సర్ ఎనిమరేషన్ పారాలు నింపిన వాటిని వెంటనే ఓటర్ల నుండి తిరిగి తీసుకొని వాటిని బిఎల్ఓ సర్ యాప్ లో స్కానింగ్ చేసుకుని డిజిటలైజేషన్ చేయాలని తహసిల్దార్ పి.రామ్మోహన్ రావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో బిఎల్ఓ లకు ఏర్పాటుచేసిన సర్ సమావేశంలో పలు సూచనలు చేశారు. ఇప్పటివరకు 94 శాతం పారాల పంపిణీ పూర్తి అయ్యాయని అన్నారు. ఓటర్లు నింపిన పారాలను బిఎల్వోలు ఇంటికి వచ్చినప్పుడు అందజేయాలని కోరారు. అనంతరం బి ఎల్ ఓ లకు గొడుగులు, రేన్ కోట్లు, బ్యాటరీలు, బ్యాగులు అందజేశారు.