మేడ్చల్ ఎమ్మెల్యే దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు
20-03-2026 12:00 AM
బీ భాస్కర్ యాదవ్
మేడ్చల్ అర్బన్ మార్చి 19 (విజయక్రాంతి): మేడ్చల్ శాసనసభ నియోజకవర్గ బిఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి వర్యులు చామకూర మల్లారెడ్డి కల్పన దంపతులకు మేడ్చల్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ బాసురాది భాస్కర్ యాదవ్ 50వ సంవత్సరాల పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
గురువారం బోయిని పల్లి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి నివాసంలో భాస్కర్ యాదవ్ పూల భూకే అందించి ఎమ్మెల్యే దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసినట్లు తెలిపారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ మా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసిన బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు భాస్కర్ యాదవ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.




