29 July, 2026 | 11:19 AM

Breaking News

పెరిగిన రూపాయి విలువ.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు   •   లెక్చరర్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల ధర్నా   •   రన్నింగ్ కారులో మంటలు.. తప్పిన పెద్ద ప్రమాదం   •   ఇల్లందు అభివృద్ధిపై పొంగులేటితో ఎమ్మెల్యే కోరం కనకయ్య చర్చ   •   గిరి ప్రదక్షిణ లో పాల్గొన్న మంత్రులు   •   మావోయిస్టు అగ్రనేత మిసిర్ బెస్రా అరెస్ట్   •   నవీపేట రైల్వే స్టేషన్‌కు కొత్త రైల్వే ప్లవర్ బ్రిడ్జి మంజూరు చేయాలి   •   పొంగి పొర్లుతున్న నల్లవాగు మత్తడి   •   సీనియర్ జర్నలిస్ట్ రామ్‌ కుమార్‌ను పరామర్శించిన మంథని మీడియా ప్రెస్ క్లబ్   •   బూర్గంపాడు పంచాయతీ కార్యాలయంలో డీపీవో ఆకస్మిక తనిఖీ   •  

గ్రామకంఠం భూముల బాధ్యత ఎవరిది?

09-11-2024 12:40 AM

రాష్ట్రానికి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, నవంబర్ 8 (విజయక్రాంతి): గ్రామకంఠం భూములు ఎవరి అధీనంలో ఉంటాయి? ఆ భూముల రక్షణ బాధ్యత ఎవరిదో చెప్పాలని రాష్ట్రానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలం బాబుపల్లిలో అత్యంత విలువైన 6.15 ఎకరాల గ్రామ కంఠం భూమి ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రజాహిత వ్యాజ్యంపై విచారించిన కోర్టు ఈ మేరకు ఆదేశించింది.