20 August, 2026 | 3:44 PM

మీకు తెలుసా

15-06-2024 12:00 AM

1. కను రెప్పలు లేని జీవి ఏది?

2. చికెన్‌తో ఏ ఆహరం కలిపి తింటే అత్యంత ప్రమాదం? 

3. ఈ కింది వాటిలో దేని వలన త్వరగా బట్టతల వస్తుంది?

4. మానవ శరీరంలోని ఏ భాగంలో 

ఎక్కువ సంఖ్యలో ఎముకలు ఉంటాయి?

5. మెదడును కంప్యూటర్ కంటే వేగంగా 

పని చేసేలా చేసే ఆహార పదార్థం ఏది?

6. ఇందిరా గాంధీ ఏ రాష్ట్రానికి చెందినావారు?

7. మనం వేటిని తినడం వల్ల మనకి దోమలు కుట్టకుండా ఉంటాయి?

8. ఎముకలను అతి వేగంగా బలహీనపరిచేది ఏది?

9. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?

10. ఆకుపచ్చ రంగు గుడ్లు పెట్టే పక్షి ఏది?

జవాబులు

1. పాములు

2. పైవన్నీ

3. చక్కెర

4. చెయ్యి

5. నల్ల నువ్వులు

6. ఉత్తర ప్రదేశ్

7. వెల్లుల్లి 

8. ఉప్పు

9. మార్చ్ 20

10. ఈము