ఇంజనీరింగ్ డే

15-09-2026 | 07:36pm

నిర్మల్,(విజయక్రాంతి):  నిర్మల్ జిల్లా(Nirmal District) కేంద్రంలోని విశ్వేశ్వరయ్య భవన్ యందు మంగళవారం రోజున సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య కల్చరల్ అసోసియేషన్(Sir Mokshagundam Visvesvaraya Cultural Association) ఆధ్వర్యంలో విశ్వేశ్వరయ్య 166 వ జయంతి వేడుకలు(Visvesvaraya 166th birth anniversary celebrations) ఘనంగా నిర్వహించారు.

మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు రిటైర్డ్ ఇంజనీర్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రాథోడ్ తుకారం, జి. గురునాథం రిటైర్డ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కామారపు జగదీశ్వర్, బూర ఉమాశంకర్ ఇతర ఇంజనీర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు