ఆకట్టుకున్న కరెన్సీ బతుకమ్మ

18-10-2026 | 07:29pm

సుల్తానాబాద్ , అక్టోబర్ 18 (విజయక్రాంతి): సద్దుల బతుకమ్మ వేడుకల్లో(Saddula Bathukamma Celebration) భాగంగా ఆదివారం రాత్రి పెద్దపల్లి జిల్లా(Peddapalli District) సుల్తానాబాద్ ఆర్యవైశ్య భవన్ లో కరెన్సీ నోట్లతో(Currency notes) తయారుచేసిన బతుకమ్మ మహిళలను ఎంతగానో ఆకట్టుకుంది... పట్టణ ఆర్యవైశ్య సంఘం(Arya Vysya Association) అధ్యక్షులు కొమురవెల్లి భాస్కర్ లక్ష్మి దంపతులు తయారు చేసిన ఈ బతుకమ్మ లో 500, 50,  20,10 నోట్లతో అందరినీ ఆకట్టుకోవడంతో పాటు ఆ కరెన్సీ బతుకమ్మ  మధ్యలో దుర్గా దేవి అమ్మవారి విగ్రహం ఎంతో ఆకర్షణీయంగా అందరినీ ఆకట్టుకుంది.

మరిన్ని వార్తలు