మహేశ్వర్ రెడ్డి గారికి ఆహ్వానం
16-10-2026 | 06:05pm
నిర్మల్ అక్టోబర్ 16 ( విజయక్రాంతి) : నిర్మల్ జిల్లా(Nirmal District) కేంద్రంలోని నంది గుండం దుర్గామాత ఆలయం(Nandi Gundam Durga Mata Temple) ఆధ్వర్యంలో నిర్వహించనున్న నవరాత్రి ఉత్సవాలకు బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) కి ఆహ్వాన పత్రం అందించారు .ఆలయ నిర్వాహకులు నుండి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై వివరాలను అడిగి తెలుసుకున్నారు శాలువాతో సత్కరించి, ఘనంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు కొండాజీ వెంకటాచారి, గాంధే వెంకటేష్, మూర్తి ప్రభు తదితరులు పాల్గొన్నారు.