దుర్గామాత పూజ
ఆర్సీపురం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈశ్వర్ సింగ్
రామచంద్రపురం: రామచంద్రపురం డివిజన్ పరిధిలో రాయ సముద్రం చెరువు కట్ట దుర్గామాత ప్రతిష్టించి 41 రోజులు పూర్తి అయిన సందర్భంగా గుడి కమిటీ సబ్యులు దుర్గామాత ఓమం ఆహ్వానం మేరుకు అమ్మవారి దర్శనం చేసుకున్న రామచంద్రపురం కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు ఈశ్వర్ సింగ్.
ఈ సందర్బంగా ఈశ్వర్ గానం మాట్లాడుతూ... అమ్మవారి ధరించడం నాకు ఎంత అదృష్టం కమిటీ ఆహ్వానం మేరకు నేను రావడం నన్ను ఆహ్వానించినందుకు ఎంత సంతోషకరం అని దుర్గా మాత ఆశీస్సులు పట్టన ప్రజల పై చల్లగా ఉండాలని అందరూ కలిసి మెలిసి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలు కలిగెలా చూడాలని అమ్మవారిని కోరాను అని అన్నారు.ఈ కార్యక్రమంలో మధు గౌడ్, వేణు గౌడ్, దుర్గా ప్రసాద్, రాజు,మహిపాల్ గౌడ్,శేఖర్ గౌడ్,కిరణ్ గౌడ్,మానయ్య,సాయిగౌడ్, పాల్గొన్నారు