గూడెంలో ఇందిరమ్మ జీవిత బీమా ప్రారంభం

24-11-2026 | 03:02pm

బెజ్జంకి, నవంబర్ 24 (విజయక్రాంతి): మండలంలోని గూడెం గ్రామంలో ఇందిరమ్మ జీవిత బీమా (Indiramma Life Insurance) కార్యక్రమాన్ని సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్ ప్రారంభించారు. అర్హులైన లబ్ధిదారుల కుటుంబాలకు ఆర్థిక భద్రత (Financial Security) కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ యాలాల పరశురాములు, వార్డు సభ్యులు నూనె రాములు, నారెడ్డి శ్రీనాథ్ రెడ్డి, బోనాల లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి మేరుగు యాదగిరి, అంగన్‌వాడీ టీచర్ మాంకాళి సరోజన, సీఏ కుసుబ సుష్మ, గ్రామ పెద్దలు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు