టీమిండియా కెప్టెన్సీకి గుడ్‌బై!
06-10-2026 | 11:27am
భారత మహిళల క్రికెట్‌లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. స్టార్ ఆల్‌రౌండర్ హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పారు. టెస్టులు, వన్డేలు, టీ20.. మూడు ఫార్మాట్లలోనూ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నారు. సుదీర్ఘకాలం టీమిండియాను నడిపించిన హర్మన్‌ప్రీత్ నిర్ణయం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఆమె స్థానంలో మూడు ఫార్మాట్లకు కొత్త కెప్టెన్ (Captain) ఎవరనేది ఆసక్తికరంగా మారింది. హర్మన్‌ప్రీత్ వారసుడిగా ఎవరికి అవకాశం దక్కనుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఇవి కూడా చదవండి: విండీస్ స్పీడ్‌కు టీమిండియా స్పిన్ సవాల్