మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఇంట్లో విషాదం

12-09-2026 | 11:25am

మాజీ క్రికెటర్ శ్రీశాంత్ తండ్రి వి. శాంతకుమారన్ నాయర్ (89) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శాంతకుమారన్ నాయర్ మృతి పట్ల శ్రీశాంత్ కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉన్నారు. కుటుంబానికి పలువురు క్రికెటర్లు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు