కోదాడ నియోజకవర్గ పాస్టర్స్ కమిటీ సమావేశం

12-11-2026 | 07:41pm

నూతన కోర్ కమిటీ ఎన్నిక

కోదాడ నవంబర్ 12(విజయ క్రాంతి): కోదాడ నియోజకవర్గ పాస్టర్స్ కమిటీ(Kodad Constituency Pastors' Committee) సమావేశం గురువారం ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని 5 మండలాల అధ్యక్షులు హాజరై నూతన కోర్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

సెక్రెటరీగా పాస్టర్ జోసఫ్ రాజు, నూతన కోర్ కమిటీ సభ్యులు:- కమిటీ చైర్మన్: రెవరెండ్ డాక్టర్ యెషయా, వర్కింగ్ చైర్మన్: యేసు పాదం , చిలుకూరు - చీఫ్ కోఆర్డినేటర్: పాస్టర్ ప్రసాద్ , కాపుగల్లు - చీఫ్ ఆర్గనైజర్: పాస్టర్ యేసు రత్నం , నడిగూడెం, ఈ నూతన కమిటీని సేవకులందరూ బలపరిచి ప్రార్థించారు.

ఈ కమిటీ దేవుని నామములో బలంగా పనిచేయునట్లు అందరూ ప్రార్థించగలరు. ఈ కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గ పాస్టర్స్ అధ్యక్షులు బ్రదర్ రామారావు , వర్కింగ్ అధ్యక్షులు పాస్టర్ రమేష్ , ట్రెజరర్ పాస్టర్ పాల్ చారి.

చిలుకూరు మండల అధ్యక్షులు అబ్రహం , అనంతగిరి మండల అధ్యక్షులు పాస్టర్ రాజేష్ , మోతే మండల అధ్యక్షులు పాస్టర్ లాజరస్ , మునగాల మండల అధ్యక్షులు పాస్టర్ సిలువ రాజు , నడిగూడెం మండల అధ్యక్షులు పాస్టర్ గాబ్రియేల్ , టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పాస్టర్ ప్రభుదాస్  మరియు వివిధ మండలాల కోర్ కమిటీ సభ్యులు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు