దుర్గాదేవి వద్ద దీపాల అలంకరణ
18-10-2026 | 08:04pm
బోథ్ అక్టోబర్ 18 (విజయక్రాంతి): మండలంలోని కౌటబి గ్రామ శబరిమాత ఆశ్రమంలో(Shabari Mata Ashram in Kautabi village) ప్రతిష్టాపించిన దుర్గా దేవి మండపం(Durga Devi Pavilion) నందు భక్తులు(Devotees) దీపాలతో అలంకరణ చేశారు. దీపోత్సవ కార్యక్రమంలో మహిళ భక్తులు పాల్గొని అలంకరించారు. ప్రతి ఏడాది దీపాల అలంకరణ కార్యక్రమం కొనసాగుతున్నది.