5 September, 2026 | 12:56 PM

కనుగుట్టలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

05-09-2026 | 11:38am

బోథ్. సెప్టెంబర్ 5 (విజయ క్రాంతి):  మండలంలోని కనుగుట్ట(Kanugutta) గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి(Sri Krishna Janmashtami) వేడుకలు శబరిమాత ఆశ్రమం వద్ద ఘనంగా నిర్వహించారు. కౌట బిలోని శబరిమత ఆశ్రమంలో జన్మాష్టమి వేడుకలు(Sri Krishna Janmashtami) శుక్రవారం అర్ధరాత్రి వరకు కొనసాగాయి. కృష్ణ భగవానుని ధ్యానంతో పాటు నామకరణం కార్యక్రమాన్ని నిర్వహించారు. కనుగుట్ట గ్రామంలో చిన్నారులు గోపికల వేసేదారంతో నృత్యాలు చేసి అలరించారు.

మరిన్ని వార్తలు