ఎమ్మెల్యే ఇంట గుస్సాడి సందడి

03-11-2026 | 03:21pm

బోథ్. నవంబర్ 3 ( విజయ క్రాంతి): ఎమ్మెల్యే అనిల్ జాదవ్(MLA Anil Jadhav) ఇంటి వద్ద మంగళవారం గ గుస్సాడి సందడి నెలకొంది. మండలంలోని విశ్వనాపూర్ లక్ష్మీపూర్ గ్రామాలకు చెందిన ఆదివాసి గిరిజన మహిళలు గురుసాడి పండుగ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటి వద్ద సాంప్రదాయనృత్యాలు చేశారు. గుసడిలా నృత్యాలను స్థానికుల ను ఆలరించాయి.

మరిన్ని వార్తలు