నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్
03-11-2026 | 04:23pm
మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలోని చున్నంబట్టివాడ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ నర్సింగ్ కళాశాల భవన నిర్మాణ పనులను మంగళవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) పరిశీలించారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.