మిక్స్డ్ టాక్.. అయినా కలెక్షన్ల జోరు

26-09-2026 | 12:28pm

నాని నటించిన ‘ప్యారడైజ్’(Paradise) బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. విడుదలైన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.114 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినా నాని, మోహన్ బాబు మాస్ పెర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. వీకెండ్ కావడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు