బోథ్ లో వర్షం చల్లబడ్డ వాతావరణం
03-11-2026 | 03:33pm
బోథ్. నవంబర్3( విజయక్రాంతి): బోథ్ మండల కేంద్రంలో(Both Mandal Headquarters) మంగళవారం మధ్యాహ్నం చిరుజల్లు కురిసింది. దీంతో వాతావరణం(Weather) చల్లబడినట్లు అయింది. చిరుజల్లుల వల్ల చేతికి అందే పత్తి పంటకు కొంత నష్టం జరుగుతుందని రైతులంటున్నారు. ఏది ఏమైనా తుఫాన్ కారణంగా మండలంలో వాతావరణం చల్లబడింది.