రాజ్ గోండు సేవా సమితి భవనం కు భూమి కేటాయించాలి
30-10-2026 | 03:42pm
ఉట్నూర్, అక్టోబర్ 30( విజయక్రాంతి ): ఇంద్రవెల్లి మండల కేంద్రంలో రాజ్ గోండు సేవా సమితి(Raj Gond Seva Samiti) మండల శాఖ సమావేశం తో(Mandal Branch Meeting) పాటు ఆదివాసుల సమస్యల పరిష్కారాన్ని కోసము పక్కా భవనం నిర్మించుకునేందుకు స్థలం కేటాయించాలని రాజ్ గోండు సేవా సమితి మండల శాఖ అధ్యక్షుడు పేందూర్ గణేష్, జిల్లా జిల్లా నాయకుడు కనక తులసీరామ్ తో పాటు మండల నాయకులు మండల తహసిల్దార్ ప్రవీణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు.