ఫారం ఫండ్ ల నిర్మాణం వేగవంతం చేయండి

30-10-2026 | 05:44pm

బోథ్. అక్టోబర్ 30 ( విజయక్రాంతి): ఫారం ఫండ్ లా నిర్మాణం వేగవంతం చేయాలని సోనాల ఎంపీడీవో రత్నాకర్ రావు(Sonala MPDO Ratnakar Rao) పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో పలువురు రైతులు నిర్మించుకుంటున్న ఫారం ఫండ్లను పరిశీలించారు. భూగర్భ జలాల నీటిమట్టం పెరిగేందుకు ఎంతగానో ఉపకరిస్తాయని పేర్కొన్నారు. ప్రతి రైతు తమ పంట పొలాలలో వీటిని నిర్మించుకోవాలని సూచించారు. ఆయన వెంట ఏపిఎం సిబ్బంది ఉన్నారు.

మరిన్ని వార్తలు