దుర్గామాతకు పుస్తే అల్లిన భక్తులు
11-10-2026 | 04:18pm
బోథ్. అక్టోబర్ 11 ( విజయక్రాంతి): మండలంలోని కౌట (బి) గ్రామ శబరిమాత ఆశ్రమంలో(Sabari Ashram) ప్రతి ఏడాది దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్టాపించి ప్రత్యేక పూజా కార్యక్రమాలను(Special puja rituals) చేపడుతున్నారు. ఈ ఏడాది సైతం దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఉండడంతో అందుకు అవసరమైన ఏర్పాట్లలో భక్తులు(Devotees) ఉన్నారు. ఆదివారం దుర్గామాత మెడలో కట్టేందుకు అవసరమైన పుస్తెను మహిళలంతా కలిసి తయారు చేశారు. అనంతరం పుస్తకం ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు.