భువనగిరిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్

29-10-2026 | 05:00am

ఘనంగా కొత్త శాఖ ప్రారంభం

హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన హైదరాబాద్ సర్కిల్ ఆఫీస్ పరిధిలోని భువనగిరి శాఖను బుధవారం ప్రారంభించింది. హైదరాబాద్ జోనల్ హెడ్, జనరల్ మేనేజర్ వందనా పాండే(General Manager Vandana Pandey) ప్రారంభించారు. హైదరాబాద్ సర్కిల్ హెడ్ అరవింద్ కల్రా, సికింద్రా బాద్ సర్కిల్ హెడ్ సుజీత్ కుమార్ ఝా పాల్గొన్నారు. యాదాద్రి టిజిఐఐసి జోనల్ మేనేజర్ సంతోష్, పగ్గిడిపల్లి కౌన్సిలర్, భోనగిరి ఎల్లమ్మ తల్లి దేవాలయ చైర్మన్ వెంక టేష్, బొమ్మాయిపల్లి మున్సిపల్ కౌన్సిలర్ జి. శ్రీవాణిరెడ్డి హాజరయ్యారు. ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్ సేవలను అందించడానికి, సమాజానికి మ రింత సమర్థవంతంగా సేవ లు అందించేలా తమ పరిధిని విస్తరించడానికి బ్యాంక్ కట్టుబడి ఉందని బ్యాంకు అధికారులు  చెప్పారు. 

మరిన్ని వార్తలు