మహిళా ఉద్యోగిని ఆత్మహత్య

27-11-2026 | 02:16pm

జగిత్యాల,(విజయక్రాంతి): జగిత్యాల పట్టణంకు చెందిన మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సింధూజ(Software Employee Sindhuja) అలియాజ్ తుషారిక (36)  మియాపూర్‌(Miyapur)లోని తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య(Suicide) చేసుకుంది. గురువారం ఉదయం ఫ్రెండ్ రాజారెడ్డి ఫోన్ చేయగా స్పందించకపోవడంతో, వెళ్లి చూడగా సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. తన చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్‌లో రాసి ఉందని మియాపూర్ పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు