ఇందిరమ్మ బీమాను సద్వినియోగం చేసుకోవాలి

27-11-2026 | 01:38pm

సదాశివ నగర్,(విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ బీమా పథకాన్ని(Indiramma Bima Scheme) గ్రామస్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ దరువాయి మధు బాయ్ అన్నారు. శుక్రవారం జనగామ గ్రామంలో ఇందిరమ్మ భీమా ఆన్లైన్ ప్రక్రియ(Indiramma bima online process)ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ మరియు వార్డు సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు