ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం

16-10-2026 | 06:03pm

గండ్ర దంపతులు 

భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 16 ( విజయక్రాంతి ) : బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS party state working president KTR) అధ్యక్షతన శుక్రవారం హైదరాబాదులోని తెలంగాణా భవన్ లో ఉమ్మడి వరంగల్ జిల్లా(Undivided Warangal District) ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులతో పాటు గండ్ర దంపతులు భూపాలపల్లి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి(Gandra Venkataramana Reddy), వరంగల్ రూరల్ జిల్లా మాజీ జెడ్పి ఛైర్పర్సన్, బీఆర్ఎస్ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాజీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పాల్గొన్నారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై కేటీఆర్ నాయకులతో చర్చించారు.

మరిన్ని వార్తలు