కోళ్ల దుర్వాసనపై పరిశ్రమ ఎదుట ధర్నా
చేగుంట అక్టోబర్ 08,: చేగుంట మండలం పెద్ద శివునూరు శివారులోని సివికా కోళ్ల పరిశ్రమ నుంచి దుర్వాసన వస్తోందని గ్రామస్థులు పరిశ్రమ ఎదుట ధర్నా(Protest in front of the industry) నిర్వహించారు. దుర్వాసనతో అనారోగ్యానికి గురవుతున్నామని, పరిశ్రమ మూసివేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. రెండు నెలల క్రితం పరిశ్రమ మూసివేస్తామని యాజమాన్యం బాండ్ పేపర్ రాసిచ్చినా అమలు చేయడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళలు తిరుగుబాటు
మహిళాలు మాట్లాడుతూ పరిశ్రమలో గత 20 సంవత్సరాలనుండి 30కుటుంబ లు కోళ్ల పరిశ్రమలోపనిచేస్తున్నామని దీనితో మ పిల్లలు మంచి చదువు చదువుతు, మ కుటుంబాలను పోషించుకుంటూ జీవిస్తున్నామని, దీని నమ్ముకొని గ్రూపులలో కూడా వెల రూపాయలు అప్పు చేసామని, మాకు ఈ పరిశ్రమా దిక్కని, ఇది మూసివేస్తే చావే దిక్కని ఆవేదన వ్యక్తం చేశారు.