కూష్మాండ అవతారంలో దుర్గామాత
14-10-2026 | 03:43pm
ముకరంపుర, అక్టోబర్ 14(విజయ క్రాంతి)దేవి నవరాత్రి ఉత్సవాలలో(Devi Navaratri celebrations) భాగంగా మహా శక్తి దేవాలయం లో(Maha Shakti Temple) నాల్గవ రోజు బుధవారం, మహా చండి దేవి అవతారంలో పసుపు కొమ్ముల అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ప్రత్యేక అలంకరణలో మహాలక్ష్మీ, మహాసరస్వతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు తండోపతండాలుగా విచ్చేసి దర్శించుకుంటున్నారు.