తాడువాయిలో ఘనంగా కన్య పూజలు

14-10-2026 | 05:14pm

తాడ్వాయి,అక్టోబర్,14( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడువాయి మండల కేంద్రంలో బుధవారం దుర్గామాత మండపంలో(Durga Mata Mandapam) ఘనంగా కన్య పూజలు(Grand Kanya Puja celebrations) నిర్వహించారు.ఈ సందర్భంగా చిన్నారులు మండపానికి వచ్చి దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గామాతకు ప్రత్యేక అలంకరణ నిర్వహించి ప్రార్థనలు చేశారు.ఈ కార్యక్రమంలో దుర్గామాత స్వాములు, యువకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు