బతకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
డా. మట్టా రాగమయి
సత్తుపల్లి. అక్టోబర్ 16. ( విజయక్రాంతి ): సత్తుపల్లి మున్సిపాలిటీ(Sattupalli Municipality) ఆధ్వర్యంలో సత్తుపల్లి JVR డిగ్రీ కాలేజీ లో నిర్వహించిన బతకమ్మ వేడుకల్లో మహిళా చైర్మన్, మహిళా కౌన్సిలర్స్, మహిళా కాంగ్రెస్ నాయకులు, మహిళలు తో కలిసి ఘనంగా జరిగిన బతకమ్మ వేడుకల్లో బతకమ్మ ఆట పాట కార్యక్రమం(Bathukamma Dance and Song Program) లో పాల్గొన్న.... MLA రాగమయి దయానంద్..
అనంతరం సత్తుపల్లి మున్సిపాలిటీలో పలు వార్డుల్లో బతకమ్మ వేడుకమ్మ సంబరాల్లో పాల్గొన్న.... సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ముందుగా ప్రజలు అందరికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన ..ఎమ్మెల్యే మట్టా రాగమయి , రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్.