చల్లగుళ్ల ను అభినందించిన మువ్వా

20-11-2026 | 07:14pm

సత్తుపల్లి నవంబర్20( విజయక్రాంతి ) : ఇటీవల వ్యవసాయ మార్కెట్ చైర్మన్(Agricultural Market Chairman) గా ప్రమాణ స్వీకారం చేసిన చల్ల గుళ్ల నరసింహారావును, తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ మాజీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు(Former Telangana Irrigation Chairman Muvva Vijay Babu) శుక్రవారం మువ్వా వాటర్ ప్లాంట్ కార్యాలయంలో(Muvva Water Plant Office) పూలమాలలో,శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఉపయోగపడే విధంగా పదవి చేపట్టటం అభినందనీయమని, మంచి సర్వీస్ రైతులకు అందించాలని,ఆయన ప్రమాణ స్వీకారం చేయటంపై శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో బెతుపల్లి గ్రామ సర్పంచ్ దొడ్డా రాజేంద్ర ప్రసాద్ (అమ్ములు)కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి మరియు మువ్వా  అభిమానులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు